Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ఆస్ట్రేలియాలో స్థిరపడినప్పుడు తెలుసుకోవాల్సిన విషయాలు ఆరోగ్యం, ఇల్లు, ఉద్యోగాలు, వీసాలు, పౌరసత్వం, ఆస్ట్రేలియా చట్టాలు, ఇంకా మరెన్నో ఉపయోగపడే అంశాలను తెలుగు లో వినండి.... more
FAQs about ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్:How many episodes does ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్ have?The podcast currently has 49 episodes available.
April 29, 2025How to vote in the federal election - ఓటు ఎలా వేయాలో తెలుసా?On election day the Australian Electoral Commission anticipates one million voters to pass through their voting centres every hour. Voting is compulsory for everyone on the electoral roll, so all Australians should familiarise themselves with the voting process before election day. - ఈ ఫెడరల్ ఎన్నికల్లో ఓటు వేయడానికి కోటి 80 లక్షల మంది ఆస్ట్రేలియన్లు ఇప్పటికే నమోదు చేసుకున్నారు. ఆస్ట్రేలియాలో ఎన్నికల ప్రక్రియను ఓ స్వతంత్ర సంస్థ — Australian Electoral Commission (AEC) నిర్వహిస్తుంది. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభుత్వం ఎన్నుకోవాలి కాబట్టి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరు తప్పనిసరిగా ఓటు వేయాలి. ఎన్నికల రోజున, ప్రతీ గంటకు దాదాపు 10 లక్షల మంది ఓటర్లు ఓటు వేస్తారని AEC అంచనా వేస్తుంది. మరింత సమాచారాన్ని ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి....more8minPlay
February 27, 2025Finding affordable and inclusive after-school activities - After School Activities: పిల్లలకు తక్కువ ఖర్చుతో లేదా పూర్తిగా ఉచితంగా అందించే తరగతులు..After-school activities offer children and teenagers many benefits, but the costs can quickly add up. Fortunately, Australia has many affordable and inclusive options, you just need to know where to look. - ఆస్ట్రేలియాలో పాఠశాల తర్వాత పిల్లలను వివిధ తరగతులలో చేర్చడం సాధారణమే. కానీ, ఖర్చు ఎక్కువగా ఉండే తరగతులు అందరికీ అందుబాటులో ఉండవు. ఈ ఎపిసోడ్లో, తక్కువ ఖర్చులో లేదా ఉచితంగా అందించే తరగతుల (after-school activities) వివరాలను తెలుసుకుందాం....more8minPlay
February 25, 2025Finding a bank account that works hard for you - మీ బ్యాంక్ ఖాతాకు వడ్డీ వస్తుందా?If you have a job, receive government benefits or want to pay your bills easily you’ll need a bank account. You may even need more than one. To join the 20 million customers who hold Australian bank accounts, take some time to find one that best suits your needs. - ప్రస్తుతం వ్యక్తిగత, ఉద్యోగ, వ్యాపార, మరియు ప్రభుత్వ పథకాల కోసం బ్యాంక్ ఖాతా అనివార్యం. కొన్ని సందర్భాల్లో, ఒక్కటి కాకుండా, అనేక బ్యాంక్ ఖాతాలు కూడా అవసరం కావొచ్చు. ఆస్ట్రేలియాలో 2 కోట్ల మందికి పైగా బ్యాంక్ ఖాతాలు ఉండగా, మీ అవసరాలకు సరైన బ్యాంక్ ఖాతాను ఎలా ఎంపిక చేసుకోవాలో ఈరోజు ఎపిసోడ్లో తెలుసుకుందాం....more8minPlay
January 28, 2025Important tips for cycling in Australia - హెల్మెట్ లేకుండా సైకిల్ తొక్కుతున్నారా? తస్మాత్ జాగ్రత్త!Riding a bicycle is a common and affordable form of transport in Australia, with people cycling for sport, recreation and to commute. Cycling also comes with some rules to keep all road users safe. - పిల్లల నుంచి పెద్దల వరకు, సైకిల్ తొక్కడం అనేది అందరికీ ఇష్టమైన పని. ఆస్ట్రేలియాలో సైకిల్ తొక్కడాన్ని బాగా ప్రోత్సహిస్తారు కూడా. ఎవరైనా, ఎక్కడైనా, ఎప్పుడైనా సైకిల్ తొక్కవచ్చు. ఇది సరదాగా గడిపేందుకు, ఆరోగ్యాన్ని మెరుగుపరిచేందుకు, లేదా ప్రయాణాల కోసం కూడా తొక్కుతుంటారు — సైకిల్ అన్ని సందర్భాలకు సరైన ఎంపిక....more10minPlay
December 05, 2024First homebuyer’s guide: Getting a home loan in Australia - Home Loan: హోమ్ లోన్ తీసుకునే ముందు ఈ పథకాలను తప్పక చెక్ చేయండి..For first-time borrowers, the home loan application process can feel overwhelming. Learn the basics around interest rates, the application process and government support you may be eligible for in Australia. - ఆస్ట్రేలియాలో హోమ్ లోన్ తీసుకునేటప్పుడు తక్కువ వడ్డీ రేట్లు, ప్రీ-అప్రూవల్, ప్రభుత్వ రాయితీలు, స్టాంప్ డ్యూటీ సడలింపులు వంటి కీలక అంశాలను దృష్టిలో పెట్టుకోవడం అవసరం....more10minPlay
November 14, 2024Country-led design in Australian cities: what is it and why does it matter? - భవన నిర్మాణాల్లో స్వదేశీ ప్రజల చరిత్ర మరియు సాంస్కృతిక వైవిధ్యం..Country is the term at the heart of Australian Indigenous heritage and continuing practices. The environments we are part of, carry history spanning tens of thousands of years of First Nations presence, culture, language, and connection to all living beings. So, how should architects, government bodies and creative practitioners interact with Indigenous knowledge when designing our urban surroundings? - ఆస్ట్రేలియాలో భవన నిర్మాణాల్లో స్వదేశీ ప్రజల చరిత్ర మరియు సంస్కృతి ఎలా ప్రతిబింబిస్తుందో తెలుసుకుందాం. స్థానిక ప్రజల సంప్రదాయాలు ఆధునిక నిర్మాణాల్లో కళ్లకు కట్టేలా చూపిస్తున్నారు. మరిన్ని విషయాలను ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి....more8minPlay
November 07, 2024Understanding vaccination rules for children in Australia - 20 సంవత్సరాల లోపు వారికి టీకాలు ఉచితం...Did you know that one in five children is at risk of dying from a disease that is now preventable through vaccination? Australia’s vaccination program helps to prevent severe outcomes from many childhood infections. To access family support payments—and in some states, childcare services—your child must be fully immunised according to the national schedule. - ప్రస్తుతం టీకాల ద్వారా నివారించగలిగే వ్యాధుల కారణంగా ప్రతి ఐదుగురిలో ఒకరు ప్రమాదాల బారిన పడుతున్నారు. ఆస్ట్రేలియాలోని టీకా కార్యక్రమం దీనిని నివారించడంలో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని రాష్ట్రాల్లో పిల్లల సంరక్షణ సేవలు లేదా కుటుంబ మద్దతు చెల్లింపులను పొందేందుకు, జాతీయ షెడ్యూల్ ప్రకారం మీ పిల్లలకు పూర్తి టీకాలు ఇవ్వడం తప్పనిసరి. మరిన్ని వివరాలను ఈ శీర్షికలో తెలుసుకోండి....more9minPlay
September 24, 2024Indigenous astronomy: How the sky informs cultural practices - గ్రహాల గమనం.. నక్షత్ర కదలికలు..Indigenous ప్రజలు నమ్ముతున్నారా?Astronomical knowledge of celestial objects influences and informs the life and law of First Nations people. - విశ్వం పుట్టుక, గ్రహాల కదలికలు, ఇవన్నీ మనమే కాదు, ఆస్ట్రేలియాలోని స్థానిక ప్రజలు కూడా నమ్ముతున్నారు....more10minPlay
June 26, 2023Essential vaccinations Australians may need when travelling overseas - విదేశాలకు వెళ్తున్నారా? ఈ టీకాలు తప్పనిసరి..When travelling overseas, Australians may require vaccinations to protect themselves against infectious diseases that are either absent in Australia or more prevalent in other parts of the world. Here's how you can best prepare for your trip. - విదేశాలకు వెళుతున్నప్పుడు టీకాలు తప్పనిసరిగా వేయించుకోవాలి. ఎన్ని డోసులు చేయించుకోవాలి మరియు ఎప్పుడు GPను కలవాలి అన్న ప్రశ్నలకు నిపుణులు ఇచ్చే సమాధానాలు ఈ శీర్షిక ద్వారా తెలుసుకోండి....more8minPlay
FAQs about ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్:How many episodes does ఆస్ట్రేలియా ఎక్సప్లయిన్డ్ have?The podcast currently has 49 episodes available.