Sign up to save your podcasts
Or

“సరైన నిద్ర, మంచి ఆహారం ఉంటే చాలు.. మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!”
మన ఆహారం, జీవనశైలి, నిద్ర, ఒత్తిడి వంటి అంశాలు చర్మ ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. సహజమైన పద్ధతుల ద్వారా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి… అంటూ ఇలాంటి ఎన్నో విషయాలను ప్రముఖ ఆయుర్వేద వైద్య నిపుణులు అనుపమ ఉప్పులూరి గారు ఈ పాడ్కాస్ట్ లో మనతో పంచుకున్నారు.
చర్మ సమస్యలు రాకుండా ముందుగానే తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి, ఆయుర్వేదం సూచించే చర్మ సంరక్షణ పద్ధతుల గురించి, చర్మం కాంతివంతంగా ఉండటానికి తీసుకోవాల్సిన ఆహారం గురించి… ఎన్నో ముఖ్యమైన విషయాలను వివరించారు.
ఆరోగ్యమైన, అందమైన చర్మం కోసం ప్రతి ఒక్కరూ తప్పకుండా వినాల్సిన పాడ్కాస్ట్ ఇది... మిస్ అవ్వకండి!
"Getting enough sleep and eating a healthy diet are key to maintaining healthy skin!"
Our diet, lifestyle, sleep patterns, and stress levels all play an important role in skin health. Healthy skin can be achieved through natural and sustainable practices. Renowned Ayurvedic expert Anupama Uppuluri shares many valuable insights on these topics in this podcast.
She explains the precautions we can take to prevent skin problems, Ayurvedic approaches to skincare, and the types of food that help keep the skin healthy, glowing, and radiant.
If you're looking to improve your skin health naturally, this is a podcast you shouldn't miss! Listen now and discover practical tips for maintaining healthy and beautiful skin.
Host: Renu Sree
Guest: Dr. Anupama Uppuluri
Dr. Anupama Contact Details:
Mobile / WhatsApp: 9100052961
#TALRadioTelugu #AyurvedamArogyam #SkinHealth #HealthySkin #Ayurveda #SkincareTips #NaturalHealing #Wellness #HealthyLifestyle #SleepForHealth #NutritionForSkin #TALRadio #TouchALifeFoundati
By Touch A Life Foundation“సరైన నిద్ర, మంచి ఆహారం ఉంటే చాలు.. మన చర్మం ఆరోగ్యంగా ఉంటుంది!”

52 Listeners