TGV Telugu

"అచ్చంగా తెలుగు” వ్యవస్థాపకురాలు శ్రీమతి భావరాజు పద్మిని గారితో నిష్పాక్షిక సంభాషణ | Bhavaraju Padmini | #TGVT85


Listen Later


'అచ్చంగా తెలుగు’ స్థాపకురాలు శ్రీమతి భావనరాజు పద్మిని  గారితో నిష్పాక్షిక సంభాషణ | #TGVT85


In this episode #TGVT85,  find the following insights from our Guest Mrs. Padmini Bhavaraju:


  • పద్మిని గారు వృత్తి పరమైన ప్రయాణంలో అధిగమించిన మైలు రాళ్లు ఏమిటి వాటిని అధిగమించేటప్పుడు ఎదుర్కొన్న సవాళ్ల గురించి . 
  • "అచ్చంగా తెలుగు" ఆరంభించాలనే ఆలోచన ఎలా వచ్చింది అది ఎలా అభివృద్ధి చెందింది.  ఈ సంస్థ నిర్వహణలో ఎదుర్కొన్న సమస్యలు ఏమిటి?
  • బాగా ఇష్టపడే మీరు ఆరాధించే రచయిత ఎవరు, వారి రచనలలో ఏది మీకు ఇష్టము ఎందుకు ఇష్టము?
  • ఒక వ్యక్తి తన జీవితంలో  తప్పనిసరిగా చదవాల్సిన మూడు పుస్తకాల గురించి 
  • ఒక గ్రంధం లేక పుస్తకం వ్రాయాలి అని అనుకునేవారికి చెప్పే సలహా ఏమిటి? ప్రస్తుతం ఏ కళా ప్రక్రియకి (genre కి) ఆదరణ పెద్ద ఉంది?
  • బాపట్ల కథలు గురించి ఆ పుస్తక నేపధ్యం గురించి అందులోని కధల గురించి కొంచెం క్లుప్తముగా. 
  • త్రినేత్రం పుస్తక నేపధ్యం గురించి అందులోని కధల గురించి కొంచెం క్లుప్తముగా
  • కలం పేరు, ఆవిడ కలం ద్వారా జాలువారిన శతక సాహిత్యం గురించి, రచనా నేపధ్యం గురించి అందులోని మకుటం గురించి
  • పుస్తక ప్రచురణలోకి ఎలా వచ్చారు? అంతర్జాలములో పుస్తక క్రయ విక్రయములో ఎలా ప్రారంభించారు?


Connect with Pradmini Bhavaraju on LinkedIn: 

https://www.linkedin.com/in/padmini-priyadarsini-bhavaraju-6085a3263/

https://www.facebook.com/padmini.bhavaraju/

https://www.facebook.com/acchamgatelugu

Website: https://www.acchamgatelugu.com/


#TGVtelugu is a Telugu podcast run by seasoned IT Leader Naveen Samala and his friends to help you learn life skills and succeed personally and professionally


Also, Tune into our English podcast here:


YouTube:

https://www.youtube.com/c/THEGUIDINGVOICE

http://youtube.com/@tgvhindi


Spotify:

https://open.spotify.com/show/1GvX6tvmfelawEba0F6KS4


Connect with the host, Naveen Samala, on LinkedIn:

  • LinkedIn Profile: Naveen Samala
  • Website: Naveen Samala

If you're aspiring to boost your productivity, consider enrolling in our specialized course: Productivity Monk Course

Exciting news! TGV Inspiring Lives Volume 1 is now available on Amazon:

  • Kindle Edition
  • Paperback

Stay connected and follow us on Twitter:

  • @guidingvoice
  • @naveensamala"


Hosted on Acast. See acast.com/privacy for more information.

...more
View all episodesView all episodes
Download on the App Store

TGV TeluguBy Naveen Samala