Life Guru

అంతా నా వల్లే అనుకుంటే...!


Listen Later

ఈ వారం ఏం చెబుదామా అని ఆలోచిస్తుంటే కాసేపటి క్రితమే ఓ కథ గుర్తుకొచ్చింది. మరి ఆ కథేంటో వినేద్దాం పదండి.. ఒక్క నిమిషం.. దానికోసం మనం  టైమ్ మిషన్ ఎక్కేయాలిమరి.. మీరు రెడీనా... 

చాలా చాలా సంవత్సరాల క్రితం.. కరెంటును ఇంకా కనిపెట్టని కాలం.. గడియారాలంటే తెలియని జనం.. అగ్గిపెట్టెలూ అందుబాటులో లేని సమయం.. పచ్చని కొండల మధ్య ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఉండేది ఓ ముసలమ్మ. ఆమెకు తనవాళ్లెవరూ లేరు. ఒంటరిగా ఓ గుడిసెలో ఉండేది. పూర్తి కథ వినడానికి పాడ్‌కాస్ట్‌ను ప్లే చేయండి. 

...more
View all episodesView all episodes
Download on the App Store

Life GuruBy sateesh