Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Hi, I am Sateesh Devalla, Our life time is very limited. We spend much of our time chasing our targets and to met our expenses. We didn't notice that we are loosing valuable time and moral values in t... more
FAQs about Life Guru:How many episodes does Life Guru have?The podcast currently has 8 episodes available.
January 02, 2022గెలిచే వరకూ పోరాడాల్సిందే! Keep trying till you win!బ్రిటీష్ పాలకులు ఎంత దుర్మార్గంగా వ్యవహరించేవారో మనకు బాగా తెలుసు. మన దేశాన్ని దోచుకున్నారు.. మన సంస్కృతిని నాశనం చేశారు. మన వాళ్లను నానా విధాలుగా హింసించారు. ప్రస్తుతం బ్రిటన్ భాగమైన.. ఇంగ్లండ్‌కు పక్కనే ఉన్న స్కాట్లాండ్ వాసులదీ ఒకప్పుడు మనలాంటి పరిస్థితే. ఆ స్కాంట్లాండ్‌కు ఇంగ్లండ్ నుంచి విముక్తి కలిగించిన రాజు 8వ రాబర్ట్ ది బ్రూస్. కానీ ఇంగ్లండ్ రాజు కబంధ హస్తాల నుంచి స్కాట్లాండ్ను విడిపించడానికి బ్రూస్‌ను ప్రయత్నించడం వెనుక ఓ ఆసక్తి కరమైన కథ ఉంది. అదే మన స్టోరీ.....more5minPlay
December 26, 2021అంతా నా వల్లే అనుకుంటే...!ఈ వారం ఏం చెబుదామా అని ఆలోచిస్తుంటే కాసేపటి క్రితమే ఓ కథ గుర్తుకొచ్చింది. మరి ఆ కథేంటో వినేద్దాం పదండి.. ఒక్క నిమిషం.. దానికోసం మనం టైమ్ మిషన్ ఎక్కేయాలిమరి.. మీరు రెడీనా... చాలా చాలా సంవత్సరాల క్రితం.. కరెంటును ఇంకా కనిపెట్టని కాలం.. గడియారాలంటే తెలియని జనం.. అగ్గిపెట్టెలూ అందుబాటులో లేని సమయం.. పచ్చని కొండల మధ్య ఓ మారుమూల గ్రామం. ఆ గ్రామంలో ఉండేది ఓ ముసలమ్మ. ఆమెకు తనవాళ్లెవరూ లేరు. ఒంటరిగా ఓ గుడిసెలో ఉండేది. పూర్తి కథ వినడానికి పాడ్‌కాస్ట్‌ను ప్లే చేయండి. ...more5minPlay
December 20, 2021లైఫ్‌లో ఇంకాస్త ముందుకెళ్లాలి!మనమంతా చాలా రకాలుగా కష్టపడుతుంటాం. కానీ ఆ కష్టం ఎలాంటిది..? మనం ఉన్న పొజిషన్‌ను మార్చుతుందా లేదా..? అన్నది కూడా చూసుకోవాలి. ఎప్పుడూ ఒకే పొజిషన్లో ఉంటే జీవితంలో పైకి ఎదగలేం. లైఫ్‌లో ఇంకో మెట్టు ఎదగాలంటే ఏం చేయాలి..? లైఫ్ గురు సతీశ్ దేవళ్ల లైఫ్ లెసన్ వినండి. ...more5minPlay
December 12, 2021మీ కల నెరవేరాలంటే ఇలా చేయాల్సిందే!వెల్కమ్ టు లైఫ్ గురు.. హాయ్ ఫ్రెండ్స్.. ఎలా ఉన్నారు.. బిజీ లైఫ్‌లో బిజీ బిజీగా గడిపేస్తున్నారా.. టార్గెట్స్ రీచ్ అవ్వడానికి విపరీతంగా కష్టపడుతున్నారా... యస్ మనం పెట్టుకున్న గోల్ రీచ్ అవ్వాలంటే కష్టపడక తప్పదు.. సక్సెస్ ఫుల్‌గా టార్గెట్ రీచ్ అవ్వాలంటే మనమంతా ఓ పని చేయాలి.. అదేంటో తెలుసుకునే ముందు.. మనందరికీ తెలిసిన ఓ కథను చెబుతాను.. జాగ్రత్తగా వినండి.. ఈ కథ ఎందుకు చెబుతున్నానో చివర్లో మీకే తెలుస్తుంది.....more4minPlay
December 05, 2021One Word To Change Your Life | కష్టాలను జయించే తారకమంత్రం ఈ ఒక్క మాటే మీ లైఫ్ మార్చేస్తుందికష్ట సుఖాలు ఉంటేనే సంపూర్ణజీవితం. ఏదో ఒకటే ఉంటే లైఫ్ బోర్ కొట్టేస్తుంది. పగలు వెంటే రాత్రి ఎలా కమ్ముకు వస్తుందో.. ఆ చీకటిని చీల్చుకుంటూ ఉదయం కూడా అలానే వస్తుంది. ఎక్కువ సుఖ పడితే ఆ తర్వాత కష్టాలు.. ఆ కష్టాలను జయిస్తే సుఖాలు అలానే వస్తాయి. మరి కష్టాలను జయించే తారక మంత్రం ఏంటి..?...more5minPlay
November 28, 2021మీకు ఇలాంటి ఫ్రెండ్ ఉన్నారా...?Do you have a friend who can share a shoulder when you need...! Keep tuning life guru...more4minPlay
March 07, 2021What Wife Expects From Husband? భర్త నుంచి భార్య కోరుకునేదేంటి?What Wife Expects From Husband? భర్త నుంచి భార్య కోరుకునేదేంటి? హాయ్.. ఎవ్రీ వన్.. లైఫ్ గురు పాడ్ కాస్ట్ ఛానల్‌కు స్వాగతం. భార్యాభర్తలు ఎలా ఉండాలి అన్నది గత పాడ్ కాస్ట్లో తెలుసుకున్నాం. అయితే.. భర్త నుంచి భార్య కోరుకునేదేంటి? అన్నది ఈ ఎపిసోడ్లో చూద్దాం.. ...more5minPlay
February 28, 2021భార్యా భర్తలు ఎలా ఉండాలి?భార్యా భర్తల మధ్య రిలేషన్ ఎలా ఉండాలి? గొడవలు జరగకూడదంటే.. ఏం చేయాలి..? ఒకవేళ ఏదైనా గొడవ జరిగితే ఏం చేయాలి..? ...more7minPlay
FAQs about Life Guru:How many episodes does Life Guru have?The podcast currently has 8 episodes available.