#StoryDiscussion Season 01 హీరో ఎవరు అంటే అది మోహన్ కుమార్ కాదు, వంటవాడు లక్ష్మణ్. నాటకం - సినిమా అనే process ఎప్పుడూ ఆసక్తికరంగానే ఉంటుంది. చాలామంది మంచి మంచి నటులు సినిమాలకి వచ్చి తెర మీద మంటలు పుట్టించారు. ఆ స్థాయికి చెందిన నటుడు లక్ష్మణ్, ఇంకా తెలుగు సినిమా అతనిని సరిగ్గా వాడుకోలేదనే చెప్పాలి. ఇప్పటివరకు లక్ష్మణ్ మాతో చేసిన “Story Discussion 1 & 2”, నిరుద్యోగ నటులు వెబ్ సీరీసుల్లో పాత్రలు మాకే కాదు పూర్తిగా చూసిన ప్రతొక్కరికి విపరీతంగా నచ్చినవి. లక్ష్మణ్ తో మాట పాట & పద్యమే ఈ podcast.