Kaalam Cheppina Kadhalu

Bammagaru (బామ్మగారు)


Listen Later

Bammagaru (బామ్మగారు)


సాయంత్రం ఆరున్నర కావొస్తోంది. మెడిసిన్ నాలుగో  సంవత్సరం చదువుతున్న శైలజ ఆసుపత్రి నుంచి వస్తూనే  తన స్కూటీ ని పార్క్ చేసి,  ఇంట్లోకొస్తూనే గబా గబా టిష్యూ పేపర్లు శానిటైజర్ తీసుకొని తన కూడా ఉన్న  వస్తువులన్నీ  శానిటైజ్ చేసే  పనిలో పడింది. చెప్పాలంటే ఉతికి ఆరేసింది.  తరువాత  చేతులు ఐదు నిమిషాలు డిట్టోల్ సోపుతో  బాగా రుద్దుకొని కడిగి, అక్కడినుంచి ఆటే వేడి నీటి స్నానానికి  పరుగెత్తింది. బయటకు వస్తూనే, పక్క నున్న బెడ్ రూంలో ఉన్న తమ బామ్మ 92 ఏళ్ళ కామాక్షమ్మ గారిని చూడగానే.

...more
View all episodesView all episodes
Download on the App Store

Kaalam Cheppina KadhaluBy Srinivas Avasarala