Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
నిరంతరంగా సాగే కాలం ఎన్నో కధలు చెబుతుంది. ప్రతి కధ మానవ జాతి నిత్య అనుభవాల్లోంచి పుడుతుంది. అనుభూతులను మిగులుస్తుంది. జ్జ్ఞాపకాలను పదిలం చేస్తూ మళ్ళీ కాలంలోనే కలిసిపోతుంది. -- శ్రీనివాస్ అవసరాల... more
FAQs about Kaalam Cheppina Kadhalu:How many episodes does Kaalam Cheppina Kadhalu have?The podcast currently has 29 episodes available.
September 19, 2020Pithraarjitham (పిత్రార్జితం)Pithraarjitham (పిత్రార్జితం)పిత్రార్జితం మూలం: వాట్సాప్ రచన: అజ్ఞాత రచయిత వ్యాఖ్యానం: శ్రీనివాస్ అవసరాల...more20minPlay
September 19, 2020Panasa Pottu (పనస పొట్టు)Panasa Pottu (పనస పొట్టు)ఏమోయ్ వీరభద్రం, వీరభద్రం ఏం చేస్తున్నవోయ్? ఎమ్మా వీరభద్రం ఇంట్లో లేడా, పక్కింటి సంగమేశ్వర శాస్త్రి వీధి గడప దగ్గరకొచ్చ్చి కేకేస్తుంటే, సరస్వతి బయటకొచ్చ్చి, ఉన్నారన్నయ్య గారు. జంధ్యం మార్చుకొంటున్నారు. ఒక్క నిమిషం కూర్చోండి. కాఫీ ఇస్తా. ఈలోపు ఆయనొస్తారు....more7minPlay
September 19, 2020Naarikelam (నారికేళం)Naarikelam (నారికేళం)సుష్టుగా భోజనం చేసి వీధిలో అరుగుమీద చాప పరుచుకొని కూర్చొని ఆ రోజు పేపరు తిరగేస్తున్నాడు, సీతారామం. అదే సమయానికి అదే వీధిలో అటువైపు వెళుతున్న వీరయ్యని చూసి ఎరా వీరిగా, రేపు కాయ దింపడానికి పురమాయించ మన్నాను మాట్టాడేవా ? అని అనడిగాడు సీతారామం...more9minPlay
September 19, 2020Maathruka (మాతృక)Maathruka (మాతృక)అమృత తుల్యమైన పదం అమ్మ, మనిషి అస్తిత్వానికి మూలం అమ్మ. గర్భస్థ సమయం దగ్గర నుండి మనిషి చెట్టెంత ఎదిగినా కూడా అమ్మ, అమ్మే. ప్రతీ స్త్రీ అమ్మే, ఏదో ఒక అనుబంధంతో అమ్మతనాన్ని చవి చూసినదే...more6minPlay
September 19, 2020Manoyogam (మనోయోగం )Manoyogam (మనోయోగం )అవధానానికి నిఘంటువు లో చెప్పబడిన అర్ధం మనోయోగం. అవధానం అంటే "బుద్ధి చెదరకుండఁగ బహు విషయములు ధారణచేయడం". పరధ్యానం లేకుండా ఒక విషయంపై బుద్ధిని ఏకాగ్రతతో ఉంచడం....more7minPlay
September 19, 2020Maadee Kakinadae (మాదీ కాకినాడే)Maadee Kakinadae (మాదీ కాకినాడే)మీది కాకినాడా ? అవునా. మాదీ కాకినాడే ఒక్కసారి శాపవిమోచనం కలిగి వేయి జన్మల బంధం గురుతొచ్చినట్లయ్యింది రామారావు కి . యెంత ఆనందం....more12minPlay
September 19, 2020Godarolla Gosa (గోదారోళ్ల గోస)Godarolla Gosa (గోదారోళ్ల గోస)కాల్వమ్మట ఎలితేండి లాకులొత్తాయండి. ఆ లాకుల కాడికి సరిగ్గా మైలున్నర దూరం ఉంటాదండి, ఇంతకీ తమరు ఆత్రేయపురం ఎవరింటికండి?...more11minPlay
September 19, 2020GataJalaSetuBandhanam (గతజలసేతుబంధనం)GataJalaSetuBandhanam (గతజలసేతుబంధనం)భగవంతుడు ప్రసాదించిన మానవుని జీవితం లో ఉన్న స్వాభావిక దశలు, అంటే బాల్య యూవ్వన కౌమార వృద్ధాప్యాలు వేటికవే ప్రకృతి సిద్ధంగా మనిషి కావాలనుకొన్నా వద్దనుకున్నా దాటాల్సినవి. ఒక్కో దశలో ఒక్కో ప్రత్యేకత, ఒక్కో స్వభావం ఒక్కో ఆనందం. ఈ దశ లన్నీ కాలంతో అనుసంధానం చేయబడి ఆ ఆయా మనుజుని జీవితకాలాన్నీ శాసిస్థాయి....more6minPlay
September 15, 2020Dhruthi (ధృతి)Dhruthi (ధృతి)మనిషి పుట్టినప్పుడే భయం కూడా పుట్టింది. నాకేం భయం అనుకొంటూనే భయంతో బతికేస్తాడు. నిత్యం నీడలా వెన్నంటి ఉండే భయాన్ని ధైర్యం అనే ముసుగుతో కప్పేసి డాంబికం పైకి చూపిస్తాడు, ప్రతీ ధైర్య వంతుడు భయస్తుడే. కానీ భయం తన ప్రతీ చలనంలో, ప్రతీ క్రియలో కనిపిస్తుంది....more10minPlay
September 15, 2020Bammagaru (బామ్మగారు)Bammagaru (బామ్మగారు)సాయంత్రం ఆరున్నర కావొస్తోంది. మెడిసిన్ నాలుగో సంవత్సరం చదువుతున్న శైలజ ఆసుపత్రి నుంచి వస్తూనే తన స్కూటీ ని పార్క్ చేసి, ఇంట్లోకొస్తూనే గబా గబా టిష్యూ పేపర్లు శానిటైజర్ తీసుకొని తన కూడా ఉన్న వస్తువులన్నీ శానిటైజ్ చేసే పనిలో పడింది. చెప్పాలంటే ఉతికి ఆరేసింది. తరువాత చేతులు ఐదు నిమిషాలు డిట్టోల్ సోపుతో బాగా రుద్దుకొని కడిగి, అక్కడినుంచి ఆటే వేడి నీటి స్నానానికి పరుగెత్తింది. బయటకు వస్తూనే, పక్క నున్న బెడ్ రూంలో ఉన్న తమ బామ్మ 92 ఏళ్ళ కామాక్షమ్మ గారిని చూడగానే....more9minPlay
FAQs about Kaalam Cheppina Kadhalu:How many episodes does Kaalam Cheppina Kadhalu have?The podcast currently has 29 episodes available.