Sign up to save your podcasts
Or

Panasa Pottu (పనస పొట్టు)
ఏమోయ్ వీరభద్రం, వీరభద్రం ఏం చేస్తున్నవోయ్? ఎమ్మా వీరభద్రం ఇంట్లో లేడా, పక్కింటి సంగమేశ్వర శాస్త్రి వీధి గడప దగ్గరకొచ్చ్చి కేకేస్తుంటే, సరస్వతి బయటకొచ్చ్చి, ఉన్నారన్నయ్య గారు. జంధ్యం మార్చుకొంటున్నారు. ఒక్క నిమిషం కూర్చోండి. కాఫీ ఇస్తా. ఈలోపు ఆయనొస్తారు.
By Srinivas AvasaralaPanasa Pottu (పనస పొట్టు)