#కావలివాడు క్రైస్తవ మాస పత్రిక (తెలుగు) - ఆడియో సందేశములు# యూదా 1: 3
ప్రియులారా, మనకందరికి కలిగెడు రక్షణను గూర్చి మీకు వ్రాయవలెనని విశేషా సక్తిగలవాడనై ప్రయత్నపడుచుండగా, పరిశుద్ధులకు ఒక్కసారే అప్పగింపబడిన బోధ నిమిత్తము మీరు పోరాడవలెనని మిమ్మును వేడుకొనుచు మీకు వ్రాయవలసివచ్చెను.
Jude 1: 3
Beloved, when I gave all diligence to write unto you of the common salvation, it was needful for me to write unto you, and exhort you that ye should earnestly contend for the faith which was once delivered unto the saints.
- - ->For more information: Website :Www.thekingdomofgodgospel.org & Telegram public channel : https://t.me/TheKingdomofGodGospel