
Sign up to save your podcasts
Or


నిర్భయత్వంతో ఎంతటి సవాళ్ళని అయిన ఎదుర్కోవచ్చు అని చెప్తూ మన జీవితంలో నిర్భయత్వం యొక్క ప్రాముఖ్యతని వివరించే ఒక కథ.
అత్యంత గొప్ప భక్తి ఒక సామాన్య రైతు కూడా సాధన చెయ్యగలడా? - ఈ కథ వినండి.
ఓటమి అంటే సర్వం కోల్పోవడము అనుకుంటాము. కాని ఒక్కోసారి ఓటమిలో కూడా విజయం దాగి ఉంటుంది. తెల్సుకోవడానికి ఈ కథ వినండి.
మన ప్రయత్నంతో ఎంతటి అసాధ్యాన్ని అయిన సుసాధ్యం చేయవచ్చు అని తెలిపే ఒక అద్భుత కథ.
From the publisher's feed