Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Telugu Podcast on recent trends with Health & Wellness. "The answers are within us" is the motto we share and put into practice to bring you life solutions. So, join us in uncovering a divers... more
FAQs about Chinna Maata:How many episodes does Chinna Maata have?The podcast currently has 352 episodes available.
November 15, 2020Exclusive - 3 Bitter TruthsMotivational Talks - Teluguప్రకృతి చెప్పే వాస్తవాలు ఎప్పుడూ చేదుగా ఉంటాయి...ఈ ఎపిసోడ్ ద్వారా వాస్తవాలైన 3 నియమాల గురించి తెలుసుకొని, వాటిని మన జీవితంలోకి తెచ్చుకునే చిన్న ప్రయత్నం ద్వారా నిజమైన ఆనందాన్ని పొందుదాం......more5minPlay
November 12, 2020Episode 9 - Children's Health: Covid-19 Precautions in Schoolsపాఠశాలలు తెరుచుకుంటున్న సంధర్బంగా, పాఠశాలల్లో, ఇంట్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, పాటించాల్సిన నియమాల సమాచారం ఈ పోడ్కాస్ట్ లో వినండి..!...more5minPlay
November 06, 2020Episode 8 - Aarogyasri Servicesసామాన్య ప్రజానీకానికి "ఆరోగ్య భద్రత" కల్పించే దిశగా ప్రభుత్వం ప్రెవేశ పెట్టిన 'YSR ఆరోగ్య శ్రీ' పధకాన్ని మరింత చేరువ చేసేందుకు గ్రామ సచివాలయాలల్లో ANM ద్వారా అత్యవసర వైద్య చికిత్సలకు ఏర్పాట్లు. మీ గ్రామంలో/వార్డులో 'ఏ.యెన్.ఎం' ద్వారా తక్షణ సహాయం పొందడం ఎలా అనేది ఈ పోడ్కాస్ట్ లో మీకోసం....more5minPlay
November 05, 2020Episode 7 - Contact Tracing : Away from Covid19కోవిద్-19 మహమ్మారి ని కట్టడి చేయడానికి కొన్ని దేశాలు అనుసరించి విజయవంతం అయిన పధ్ధతి 'కాంటాక్ట్ ట్రేసింగ్'. టెస్ట్, ట్రేస్, ట్రీట్ (3T) పద్దతి ద్వారా కోవిడ్19 వైరస్ బారిన పడకుండా ఎలా ఉండవచ్చో, ఈ పోడ్కాస్ట్ లో మీకోసం......more7minPlay
October 31, 2020Episode 6 - How to know the patient vital infoకోవిడ్ ఆసుపత్రిలో ఉన్న పేషెంట్ ఆరోగ్య పరిస్థితి, ఇలా తెలుసుకోండి...Know the Covid19 Hospital admitted patient health information......more5minPlay
October 28, 2020Episode 5 - Covid-19 Admissions in Covid Hospitalsకోరోనా సోకినా పేషెంట్స్ కోవిడ్ హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ పొందడం ఎలా?హాస్పిటల్స్ లో అడ్మిషన్స్ కోసం ప్రభుత్వం వివిధ రకాల సేవలు 104 కాల్ సెంటర్, వెబ్ పోర్టల్, మొబైల్ అప్లికేషన్, సోషల్ మీడియా, హెల్ప్ డెస్క్ మరియు ఇతర సదుపాయాల పూర్తి వివిరాలు ఈ పోడ్కాస్ట్ లో వినండి....more7minPlay
October 23, 2020Episode 4 - How to use 104 Call center services?ఆంధ్రప్రదేశ్ '104 కాల్ సెంటర్ హెల్ప్‌లైన్' సేవల సంపూర్ణ సమాచరం మీకోసం104 Call Centers Functionalities and Services...more7minPlay
October 21, 2020Episode 3 - Covid19 Test Resultsకోవిడ్ పరీక్షా ఫలితం చిటికెలో తెలుసుకోండి....Covid19 Test Results...more7minPlay
October 19, 2020Episode 2 - Social Media role in Covid19కోవిడ్ పేషెంట్ ప్రాణాలను కాపాడిన చిన్న సోషల్ మీడియా పోస్ట్...ప్రభుత్వ కోవిడ్ సేవలను సోషల్ మీడియాలో పొందటానికి ఈ ఎపిసోడ్ మీకోసం.....more5minPlay
FAQs about Chinna Maata:How many episodes does Chinna Maata have?The podcast currently has 352 episodes available.