గిరిబాబు తాను ఏదో ఒక ఉద్యోగం వెతుక్కోవాలని పట్నం వెళుతుంటాడు.అతనికి దారిలో ఒక ముసలివాడు కనిపించి, తాను పట్నం వెళ్తున్నానని, తనకి తోడురామ్మని, తన పెట్టెను బండిలో పెట్టడానికి సాయం కావాలని అడుగుతాడు .గిరిబాబు అలానే అతనికి సాయం చేసి అతనితో పట్నం వెళ్తుండగా రక్షక భటులు వాళ్ళ పెట్టిలోవున్న నగలు దొంగనగాలని వాళ్ళని పట్టుకుంటారు.గిరిబాబు తాను మంచివాడని ఎలా నిరూపించుకుంటాడో ఈ కథ లో చూద్దాము.