ChittiCast

ChittiCast

By Chitti Rajesh SadiEducationSelf-Improvement
Download on the App Store

ChittiCast episodes

  • తుళ్ళి పడి ఒడి చేరే అలల సమూహం
    తుళ్ళి పడి ఒడి చేరే అలల సమూహం
    నాలో రేపేంది మీపై ఆశల సమూహం
    చిందులేస్తూన్న ప్రవాహం పై గెంతులేసే మత్స్య జీవనం
    నా ముందు చిత్రీకరించెడి మీ బాల్య లీల జీవనం
    అంతలో లీనమైన సమయాన్న మీ ఎదుట నిలిచేడి యున్న వైనం
    ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః
    4 min
  • Experiences in Narsobawadi - నా అనుభవాలు | Unheard stories in my life

    న లైఫ్ లో ఎవరు వినని కొన్ని సంఘటనలు ఏ సిరీస్ లో మీ అందరితో షేర్ చేసుకుందాం అనుకుంటున్నా. స్టోరీస్ లాంటివే కానీ స్టోరీస్ కన్నా నా లైఫ్ లో జరిగిన నిజ సంఘటనలు.  ఈరోజు మనం మాట్లాడుకుంటే సంఘటన జరిగిన ప్రదేశం నర్సోబావాడి.  

    My Master: KrsnaKnows. 

    About Narsobawadi: https://en.m.wikipedia.org/wiki/Narsobawadi

    Location: https://goo.gl/maps/equLrtNmE5cpVP9P6

    4 min
  • నిజ పాద దర్శనం - Darshan of Thy Lotus Feet

    ఎన్నో జన్మల తపస్సు జేసెడి  వాళ్లకు దక్కని నిజ పాద దర్శనం

    భక్తి ప్రేమ మార్గ దిశగా మార్గం చూపెడి శ్రీ కృష్ణా పాదం

    నీ భక్తుల భక్తి ప్రేమకి ఆత్మ బంధమైనా ప్రధమ పాదం

    ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః 


    గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)

    Follow me

    Facebook: @ChitTimeTravel

    Instagram: @chittimetravel

    Twitter: @chittimetravel

    YouTube: @Chittimetravel

    4 min
  • Value of Devotion - మధురాతి మధురమైన ఆధ్యాతిమిక భక్తిమాయం

    సూర్యుడిని చుస్తే తెలుస్తుంది తానూ మండుతూ పరులకి వెలుగునివ్వటం 

    చంద్రుడిని చుస్తే తెలుస్తుంది తన పాలసముద్ర రూపం లో అందరికి హాయీ ని ఇవ్వటం 

    నీ నామ జపం చేస్తే తెలుస్తుంది నీ మధురాతి మధురమైన ఆధ్యాతిమిక భక్తిమాయం 

    ఓం శ్రీ కృష్ణ గురు నాధ నాధాయ! శ్రీ గురవే నమః


    గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)

    Follow me

    Facebook: @ChitTimeTravel

    Instagram: @chittimetravel

    Twitter: @chittimetravel

    YouTube: @Chittimetravel

    4 min
  • మూల గమనం నువ్వు - Substratum of Everything

    ఆది నువ్వు అంతం నువ్వు

    ఆది అంతముల మధ్య ఉన్న గమనం నువ్వు 

    కష్టం నువ్వు, దాని ఫలితం నువ్వు 

    కష్టం ఫలితం మధ్య ఉన్న గమనం నువ్వు 

    ఈ అనంత విశ్వమున గతి గమనాలకు మూలా గమనం నువ్వు 

    ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః 

    English:

     Aadi Nuvvu antham Nuvvu

    Aadi ki athaniki vunna gamanam Nuvvu Kastam Nuvvu dani phalitam Nuvvu

    A kastaniki phalitaniki madya vunna gamanam Nuvvu 

    Ee anantha vishwam yokka gathi gamanalaku mula gamanam Nuvvu 

    Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah 

    గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)


    Follow me

    Facebook: @ChitTimeTravel

    Instagram: @chittimetravel

    Twitter: @chittimetravel

    YouTube: @Chittimetravel

    5 min
  • Jagathi ki Jagruthi Nevu...జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు

    ఈ జగతి కి మూలం నీవు జీవం నీవు 

    మేం ఎంతటి వారీమయ్య ప్రాతినిధ్యాతకు 

    జగతి కి జాగృతి నీవు, జగమెరిగిన జగనాథుడవు నీవు 

    ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః 

    English Script:

    Ee jagathiki mulam neevu jeevam neevu 

    Mementhati vaarimayya prathinidhyathaku 

    Jagathiki jaagruthi neevu, jagamerigina jaganaadhudavu neevu 

    Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah 

    నింగి నేల హద్దులున్నా ధరతి లో 

    హద్దులకు అంతు చిక్కని నీ అద్భుత రూపమెక్కడా! 

    నీ అద్భుత సృష్టి లో నీ పద హద్దులలో నా గమ్యం చేర్చువయ్యా ! 

    ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః 

    English Script:

    Ningi neela haddulalo vunna Dharathi lo 

    Haddulaku anthu chikkani Nee Adbhutha rupamekadaa! 

    Nee adbhuta srusti lo Nee padha haddulalao naa gamyam cherchuvayya! 

    Om Shree #KrsnaGuru NadhaNadhaya Shree Gurave Namah

    గురు కృప: కృష్ణకనౌస్(KrsnaKnows - https://krsnaknows.com)

    Follow me

    Facebook: @ChitTimeTravel

    Instagram: @chittimetravel

    Twitter: @chittimetravel

    YouTube: @Chittimetravel

    4 min
  • Ekkada Choosinaa Anthata Nevve Kadaya

    ఎందెందు వెతికిన అందందు కనిపించేవు 

    ప్రతి ఒకటి లో తానొక్కటై వుండేవు 

    విశ్వమంతా వ్యాపించిన విశ్వనీయుడవు నీవు 

    ఓం శ్రీ కృష్ణ గురు నాధానాధాయ శ్రీ గురవే నమః 


    గురు కృప: కృష్ణకనౌస్

    Follow me

    Facebook: @ChitTimeTravel

    Instagram: @chittimetravel

    Twitter: @chittimetravel

    YouTube: @Chittimetravel

    3 min

About ChittiCast

From the publisher's feed

చిట్టీకాస్ట్ | కృష్ణగురుజి (కృష్ణనోస్) గారి శిష్యుడు, ఆధ్యాత్మిక జ్ఞానం శోధిస్తూ, జీవితాన్ని మరింత గొప్పగా మార్చుకోవడానికి మార్గదర్శకంగా ఉన్నాడు. ప్రేరణతో కూడిన పాఠాలు, సత్సంగాలు కోస్తా ఆంధ్రా శైలిలో, తెలుగులో మీరు అందరూ జీవితంలో నిజమైన విలువలను తెలుసుకుని ముందుకు పోతారు అని ఆశిస్తూ పంచుకుంటున్నాను. భౌతిక ప్రపంచంలో సాధన చేస్తూనే, ఆధ్యాత్మికత ద్వారా మనిషిగా ఎలా అద్భుతంగా ఎదగగలమో తెలుసుకుంటూ, మంచి మార్గంలో ముందడుగు వేయాలని స్ఫూర్తి ఇచ్చేందుకు ఈ కాస్ట్!