Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
Two cricket tragics from the two Telugu states talking everything cricket.క్రికెట్ ముచ్చట్లు, పూర్తిగా తెలుగులో .You can write/tweet to us at [email protected]/ @cricketnagaramIG : https:/... more
FAQs about Cricket Nagaram - A Telugu Podcast:How many episodes does Cricket Nagaram - A Telugu Podcast have?The podcast currently has 171 episodes available.
September 16, 2020Episode 11 : IPL 2020 Curtain Raiser Ft . Sandeep Boddapati | బొడ్డపాటి సందీప్ తో ఐపీల్ సంభాషణWe are winding up our IPL preview series with special episode where we have Sandeep Kumar Boddapati , a noted Telugu Sports commentator and Youtuber by the way of Start Sports and Eagle Media Works respectively. Apart from the IPL frenzy , we also touched up on some other aspects of his life in Sports media.ఈ ప్రత్యేక ఎపిసోడ్లో స్టార్ట్ స్పోర్ట్స్ తెలుగు లో వ్యాఖ్యానం మరియు యూట్యూబ్‌లో " ఈగల్ మీడియా వర్క్స్ " ఛానల్లో స్పోర్ట్స్ సంబంధించిన వీడియోస్ చేసే బొడ్డపాటి సందీప్ తో ఐపీల్ సంభాషణ చేసాం . అంతే కాకుండా స్పోర్ట్స్ మీడియా మరియు పుస్తకాల గురించి కూడా మాట్లాడుకున్నాం ....more53minPlay
September 14, 2020Episode 10 : IPL 2020 Preview Ft . Chennai Super Kings | చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విశ్లేషణWe discussed various issues viz.. Dad's army , Covid-19 issues , Mr. IPL missing out .But we also point out to what makes CSK a unique team and why its has sustained for such a long time. ముసలి జట్టు , Covid కష్టాలు , కీలకమైన ఆటగాళ్లు మాయం అవ్వడం మరియు ఇంకెన్నో విషయాలు మాట్లాడుకున్నాం . ఎన్ని కష్టాలు ఉన్నా చెన్నై సూపర్ కింగ్స్ యొక్క విశిష్టత ఇంకా బలం గురించి కూడా ప్రత్యేకంగా మాట్లాడుకున్నాం ....more36minPlay
September 11, 2020Episode 9 : IPL 2020 Preview Ft . Sunrisers Hyderabad | సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు విశ్లేషణ Will the Warner-Bairstow equation still be thing this year ? Are Sunrisers really a well rounded bowling attack ? These were some of the questions we talked about SRH which for the first time will be without Tom Moody . They will also be playing without a permanent spot for Kane Williamson in the XI.వార్నర్ - బెయిర్స్తౌ పోయిన సారిలాగా రాణించగలరా ?SRH బౌలింగ్ నిజంగానే జట్టు కి బలమైన కోణం ఆ లేదా కూడా మాట్లాడుకున్నాం .ట్రెవర్ బాయలిస్ యొక్క సఫలమైన రికార్డు సుంరైజర్స్ వద్ద కూడా కొనసాగుతుందా చూడాల్సిన విష్యం. ...more41minPlay
September 09, 2020Episode 8 : IPL 2020 Preview Ft . Royal Challengers Bangalore| రాయల్ చల్లేంగెర్స్ బెంగుళూరు జట్టు విశ్లేషణThis episode is dedicated to all the loyal RCB fans who love their team.We analyze if RCB have solved their death bowling woes as they have been promising all their fans and will they finally win considering the entire world has turned upside down in 2020 .ఈ ఏడు కప్ ర్సీబీదేనా ?వాళ్ళు తమ ఆఖరి ఓవర్లలో బౌలింగ్‌ని సరిచేశారా లేదా మళ్ళీ తమ మీద ప్రతి సంవత్సరం ఎన్నో నమ్మకాలు పెట్టుకునే అభిమానులని నిరాశపరుస్తారా అని మాట్లాడుకున్నాం . తప్పకుండా వినండి.ఈ ఎపిసోడ్ ప్రతి ఒక్క RCB అభిమానికి అంకితం....more45minPlay
September 07, 2020Episode 7 : IPL 2020 Preview Ft . Kolkata Knight Riders| కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు విశ్లేషణWe talked about the Baz-Morgan equation, Pat Cummins, Dre Russ' fitness concerns and also about their certain star lower middle order batsman .ఈసారి కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టు ఓయిన్ మోర్గాన్ ఇంకా ప్యాట్ కమ్మిన్స్ రాకతో మూడవ కప్ ఎత్తగలరా మాట్లాడుకున్నాం ....more25minPlay
September 05, 2020Episode 6 : IPL 2020 Preview Ft . Delhi Capitals| ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు విశ్లేషణIn this episode we discuss whether the young guns of Delhi Capitals would overcome all obstacles. ఢిల్లీ క్యాపిటల్స్ కి చెందిన యువ ఆటగాళ్లు ఈసారి అందరిని అధికమించి కప్ కొట్టగలరో లేదో మాట్లాడుకున్నాం ...more31minPlay
September 04, 2020Episode 5 : IPL 2020 Preview Ft . Kings XI Punjab| కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్టు విశ్లేషణCan the Kings XI fans finally rejoice by witnessing their team reach the playoffs after ages and may be even dream of ultimate glory ? We talk about the possible change in approaches in the Punjab campఇప్పటికైనా పంజాబ్ అభిమానులు సంబరాలు చేస్కునేలాగా ఈ జట్టు ఈసారి ఆడగలదా ?...more23minPlay
September 02, 2020Episode 4 : IPL 2020 Preview Ft . Rajasthan Royals|రాజస్థాన్ రాయల్స్ జట్టు విశ్లేషణWe talked about the chances of Rajasthan Royals reclaiming their inaugural IPL season glory. ఈ ఐపీల్ 2020 లో రాజస్థాన్ రాయల్స్ జట్టు మళ్ళీ తమ పూర్వ వైభవాన్ని దక్కించుకునే అవకాశాల గురించి మాట్లాడుకున్నాం....more18minPlay
August 31, 2020Episode 3 : IPL 2020 Preview Ft.Mumbai Indians|ముంబై ఇండియన్స్ జట్టు విశ్లేషణLet's talk about the prospects of Mumbai Indians lifting the trophy in this even year i.e 2020. మరి ఈ సరి సంఖ్య గల సంవత్సరంలో ముంబై జట్టు కప్ ఎత్తుతుందా ?...more26minPlay
August 28, 2020Episode 2 : Eng-Pak tests|Anderson 600| IPL|ఆట మొదలయ్యింది - part 2 This episode consists of our discussion that was recorded earlier about Eng-Pak Test Series , Carribean Premier League and most imprtantly the IPL.మా మొదటి recordingలోని తరువాయి భాగంలో Eng-Pak test సీరీస్, CPL మరియు ప్రియమయిన IPL గురించి మాట్లాడుకున్నాం.ఆ సంభాషణ నే రెండవ ఎపిసోడ్ గా విడుదలు చేస్తున్నాంThe theme tune is by New Monitors : http://freemusicarchive.org/music/The_New_Monitors/st_1926/the_new_monitors_-_Rock_Bottom_-_09_The_Group...more41minPlay
FAQs about Cricket Nagaram - A Telugu Podcast:How many episodes does Cricket Nagaram - A Telugu Podcast have?The podcast currently has 171 episodes available.