మన ధర్మ శాస్త్రాలు

చుక్కల అమావాస్య ఆగుస్ట్ 8 న


Listen Later

ఆగుస్ట్ 8 న చుక్కల అమావాస్య. ఈ రోజు పెండ్లి కానీ కన్నె పిల్లలు గౌరిపూజ చేసి కంకణం కట్టుకొంటారు. బియ్యం రవ్వ తో చేసిన కుడుములు అమ్మవారికి నైవేద్యం పెట్టి నలుగురికి పంచుతూ తింటారు. దక్షిణాయన0 ఆరంభం అవుతుంది కాబట్టి ఈ అమావాస్య పితృ తర్పణములకు కూడా మంచిదే. 

...more
View all episodesView all episodes
Download on the App Store

మన ధర్మ శాస్త్రాలుBy ramachary