Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ఆనంద మయ జీవనానికి మన శాస్త్రాలు చక్కటి విషయాలు చెబుతున్నాయి. రాచకొండ రామా చార్యులు, పురోహితులు, న్యాయ సలహా దారులు, జ్యోతిష్యులు, మయూరిమార్గ , బేగంపేట, హైదరాబాద్ . ప్రస్తుతం శ్రీ అలువేలు మంగ పద్మావతి స... more
FAQs about మన ధర్మ శాస్త్రాలు:How many episodes does మన ధర్మ శాస్త్రాలు have?The podcast currently has 41 episodes available.
October 27, 2022Kaarteeka maasamlighting lamps are very important for their life developments....more3minPlay
October 26, 2022శరీరం అ శాశ్వతంశాశ్వతం కాని శరీరం మీద మమకారం వద్దు అని తెలియజేసే విషయం ఇందులో ఉంది. ...more4minPlay
October 26, 2022భగినీ హస్త భోజనం కార్తీక మాస శుద్ధ తదియసోదర సోదరీ మనుల యోగా క్షేమాలు ఈ భగినీ హస్త భోజనం చేయుట వలన యమ ధర్మ రాజు సంతోష పడుతాడు. అప మృత్యు దోషం తొలగుతుంది....more6minPlay
October 25, 2022కార్తీక మాస స్నాన సంకల్పంతేదీ 26-10-2022 బుధవారం నుండి కార్తీక మాసం ప్రారంభ0 . ఈ మాసం లో సూర్యోదయం కంటే ముందు స్నానం ముఖ్య0 . ఆ తర్వాత జపం , శివ కేశవ పూజలు, దీప ప్రజ్వలన, కార్తీక పురాణ పారాయణం చేయాలని ధర్మ శాస్త్రాలు చెబుతున్నాయి. ...more4minPlay
July 24, 2022శ్రీ వైష్ణవులుశ్రీ మహావిష్ణువు ను పూజించే భక్తులను ఆచార్యల ద్వారా మంత్రాన్ని స్వీకరించి నిత్య ఆరాధనలను చేసేవారిని శ్రీ వైష్ణవులు అని అంటారు....more4minPlay
July 24, 2022తీర్థం తీసుకొనే పద్దతి వివరణహిందూ దేవాలయాలలో భక్తులకు తీర్థం ఇస్తూ ఉంటాడు అర్చకుడు . ఆ తీర్థం ఉద్దరిని తో మాత్రమే ఇవ్వబడును. తీర్థం యొక్క విశేషం ఈ ఆడియో ద్వారా విని తరించండి....more2minPlay
July 24, 2022శ్రీ వైష్ణవులు ఎలా ఉండాలి ?శ్రీ వైష్ణవులు అనేవారు ఎలా మెలాగాలి ? ఎలా ఉండాలో ఆచార్యుల ద్వారా తెలుసుకొందాం...more2minPlay
July 01, 2022జగన్నాధ రథ యాత్ర గురించిపూరీ జగన్నాథ రథ యాత్ర అందరూ తప్పకుండా చూడాల్సిందే. పునర్జన్మ ఉండదని హిందువుల విశ్వాసం. ...more2minPlay
March 25, 2022మౌనం ప్రాధాన్యతమౌనం అనేది మానసిక ఆరోగ్యం. మనసు బాగుంటే అన్నీ ఇంద్రియాలు బాగుంటాయి. మౌనం మనసుకు బంగారం లాంటిది ...more10minPlay
October 08, 2021దేవి నవరాత్రులలో నైవేద్యాలు మహిమమన జగన్మాత నవరాత్రులలో రోజుకు ఒక తీరు నైవేద్యాలు అనాదిగా చేస్తూ అందిస్తున్నారు. అందరూ ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఉండాలని నైవేద్యం తయారీలో కూడా ఆయుర్వేద వంట వస్తువులతో జాగ్రత్త గా చేస్తారు. ...more2minPlay
FAQs about మన ధర్మ శాస్త్రాలు:How many episodes does మన ధర్మ శాస్త్రాలు have?The podcast currently has 41 episodes available.