Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ఆనంద మయ జీవనానికి మన శాస్త్రాలు చక్కటి విషయాలు చెబుతున్నాయి. రాచకొండ రామా చార్యులు, పురోహితులు, న్యాయ సలహా దారులు, జ్యోతిష్యులు, మయూరిమార్గ , బేగంపేట, హైదరాబాద్ . ప్రస్తుతం శ్రీ అలువేలు మంగ పద్మావతి స... more
FAQs about మన ధర్మ శాస్త్రాలు:How many episodes does మన ధర్మ శాస్త్రాలు have?The podcast currently has 41 episodes available.
August 02, 2021జన్మ నక్షత్రం తెలుసుకొనే పద్దతిజ్యోతిష్య శాస్త్రం లో మానవుడు పుట్టిన వేళా విశేషతను బట్టి నక్షత్రములు, రాశులు, దశ అంతర్దశలు, ఆయుష్,ఆరోగ్య విషయాలు క్షుణ్ణంగా వివరించబడినాయి. ముందుగా జన్మ నక్షత్రం తెలుసుకొంటే మిగతా విషయాలు దానికి అనుగుణముగా శాస్త్రం ద్వారా తెలుసుకోవచ్చును. ...more4minPlay
July 31, 2021చుక్కల అమావాస్య ఆగుస్ట్ 8 నఆగుస్ట్ 8 న చుక్కల అమావాస్య. ఈ రోజు పెండ్లి కానీ కన్నె పిల్లలు గౌరిపూజ చేసి కంకణం కట్టుకొంటారు. బియ్యం రవ్వ తో చేసిన కుడుములు అమ్మవారికి నైవేద్యం పెట్టి నలుగురికి పంచుతూ తింటారు. దక్షిణాయన0 ఆరంభం అవుతుంది కాబట్టి ఈ అమావాస్య పితృ తర్పణములకు కూడా మంచిదే. ...more2minPlay
July 29, 2021నర దృష్టి నివారణ ఎలా చేయాలి ?నర దృష్టి వలన చాలా ఇబ్బందులు, అనారోగ్యాలు అవుతాయి. నివారణ ఉపాయాలు మన శాస్త్రాలలో వివరించ బడినాయి. ఎవరికి ఇబ్బంది కలుగకుండా చేయాలి. ...more2minPlay
July 27, 2021దేవాలయం లో దేవుని షట్టగోప్యం ఎందుకు పెడతారు ?మలినమైన మనసు శుబ్రం చేసుకోవటం కోసం పూజారి ఒక ఆశీర్వచన మంత్రం చదువుతూ శట్టారి పెండతారు. కృతగ్యత గా దక్షిణ వేసి మొక్కుతారు. ...more2minPlay
July 27, 2021దేవు ని తీర్థం ఎలా తీసుకోవాలి ?హిందూ ధర్మ శాస్త్రములలో అడుగడుగు నా మనిషి యొక్క ఆరోగ్య విషయాలలో అనేక విషయాలు తీర్థం ప్రసాదం రూపకం గా తీసుకొనె విధంగా ఉండేట్టుగా పెట్టినారు. ...more2minPlay
July 26, 2021ధనం రావాలి మరియు నిలవాలి అంటే ఈ చిట్కాలు చేస్తే సరి .ధనం మూలం ఇదం జగత్. ధనం వలన జీవనం, సుఖం, సంతోషం, ఆనందం, మోక్షం కలుగుతాయని మన పురాణ గ్రంధాల లో చెప్పబడినాయి. కష్టపడి సేకరించిన ధనం మంచి పనులకు ఖర్చు చేయాలి. ...more2minPlay
July 26, 2021హిందూ వివాహ నిశ్చయ తాంబూలాలు శుభ ముహూర్తాలుహిందూ సంప్రదాయములలో వివాహం అనేది జీవితములో ఒక్క సారి మాత్రమే ఒక ఉచ్ఛవం లాగా చేసుకుంటాం. కాబట్టి ప్రతి వివాహం కంటే ముందు గా చేసుకొనేది నిశ్చయ తాంబూలాలు స్వీకరించటం ఒక ఆచారం. కాబట్టి శుభ ముహూర్తాలు అవసరం. ఈ నిశ్చయ తాంబూల స్వీకరణ నుండి వివాహం 6 నెలల లోగా చేయటం మంచిది. ...more4minPlay
July 26, 2021ధూప,దీప , నైవేద్యాలు ఎందుకు ?భగవంతునికి కృతజ్ఞత చూపడానికి మానవునిగా మంచి జన్మ ఇచ్చిన పరమాత్మునికి మనము భక్తి తో సమర్పితము చేసే దూపమ్,దీపం,నైవేద్యం, గంధం, పుష్పాలు,రుచికరమైన వంటలు వగైరా.. జీవ కోటి ని ఆయువు, ఆరోగ్యాలతో ఉంచే శక్తి ఆ భాగ్యవంతునికే ఉంది కాబట్టి. ...more4minPlay
July 25, 2021వధూ వరుల నక్షత్ర పొంతనాలు - నియమావళిజ్యోతిష్య శాస్త్రం వేదాలకు కన్నుల వంటిది. వధూ వరులకు వివాహం చేసే ముందు వారి నక్షత్ర పొంతలు సరిపోతే మిగతా విషయాలు చర్చించి మిగతా విషయాలు సరిపోలచులకోవాలని శాస్త్ర నియమావళి మానవాళికి మంచి సంతాన అభివృద్ధి సూచిస్తుంది. ...more6minPlay
July 25, 2021శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్రం గురించిపూజ విధానములు పలు శాస్త్ర పద్దతులలో చేస్తారు. శ్రీ వైష్ణవులు శ్రీ వైష్ణవ ఆగమ శాస్త్రం ప్రకారం శ్రీ వైష్ణవ దేవాలయాలో పూజ విధులు నిర్వహిస్తారు. ...more3minPlay
FAQs about మన ధర్మ శాస్త్రాలు:How many episodes does మన ధర్మ శాస్త్రాలు have?The podcast currently has 41 episodes available.