Sign up to save your podcastsEmail addressPasswordRegisterOrContinue with GoogleAlready have an account? Log in here.
ఆనంద మయ జీవనానికి మన శాస్త్రాలు చక్కటి విషయాలు చెబుతున్నాయి. రాచకొండ రామా చార్యులు, పురోహితులు, న్యాయ సలహా దారులు, జ్యోతిష్యులు, మయూరిమార్గ , బేగంపేట, హైదరాబాద్ . ప్రస్తుతం శ్రీ అలువేలు మంగ పద్మావతి స... more
FAQs about మన ధర్మ శాస్త్రాలు:How many episodes does మన ధర్మ శాస్త్రాలు have?The podcast currently has 41 episodes available.
September 16, 2021భాద్రపద శుద్ధ ఏకాదశి 17-9-2021యోగ నిద్ర లో ఉన్న శ్రీ మహావిష్ణువు ఈ రోజున ప్రక్కకు తిరిగి పడుకుంటాడు. ఈరోజు అరటిపండ్లు నైవేద్యం పెట్టి పచ్చని వస్త్రములు దానం చేసినట్లయితే నెరవేరని కోరికలు నెరవేరుతాయి. రాచకొండ రామాచార్యులు, పురోహితులు, మయూరిమార్గబేగంపేట, హైదరాబాద్. ,...more2minPlay
September 11, 2021గణపతి/విష్వక్సేన దేవత 21 వ సంఖ్య ప్రాముఖ్యతఏక వింశతి పత్రాలతో గణపతి ని ఆరాదిస్తాము. ఏక వింశతి అంటే 21 వ సంఖ్య . దీని ప్రాముఖ్యత గురి0చి వివరణ ...more3minPlay
September 09, 2021వినాయక చవితి కథవినాయక చవితి నాడు గణపతి/విష్వక్సేన ఆరాధన చేసింతర్వాత కథ వినాలి. ...more2minPlay
September 07, 2021గణపతి చవితి తేదీ 10-9-2021 శుక్రవారంగణపతి నక్షత్రం హస్త నక్షత్రం కావున నక్షత్ర మండలం లో హస్త నక్షత్రం భాద్రపద శుక్ల చవితి రోజున ఉదయం ప్రకాశిస్తుంది కావున ఈ రోజు గణపతి చవితి పండగ జరుపుతాం, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి. అటుకులు,బెల్లం కూడా పెట్టవచ్చును. రాచకొండ రామచార్యులు, పురోహితులు, జ్యోతిష్యులు, మయూరిమార్గ, బేగంపేట, హైదరాబాద్. ...more3minPlay
September 04, 2021ఉపాద్యాయుల సేవ దినం 5-9-2021 ఆదివారంఉపాద్యాయులను గౌరవించాలి. దేవతలు సంతసించి పిల్లలకు దీవనెలు ఇస్తారు. ...more3minPlay
September 01, 2021కామికా ఏకాదశి 3-9-2021 శుక్రవారంతులసి దళాలతో శ్రీ విష్ణు మూర్తి కి ఆరాధన ఈ కామికా ఏకాదశి యొక్క ప్రాముక్యం మోక్ష ప్రదాయకం. ...more3minPlay
August 29, 2021ఉట్టి ఎందుకు కొడతారు ?తమ చిన్నారులను చిన్నారి కృష్ణుడుగా అలంకరిస్తారు. పంచె కట్టి, తలపై కొప్పు వేసి నెమలి ఫించంతో అలంకరిస్తారు. అంటే ఈ పండగకు ఎంత ప్రాధాన్యమిస్తారో అర్థం చేసుకోవచ్చు. తన లీల ద్వారా భక్తి, జ్ఞానం, యోగం, మోక్షాల గురించి ప్రపంచానికి తెలియజేశారు శ్రీకృష్ణపరమాత్మ. దుర్గుణాలను వదిలి.. ధర్మమార్గాన్ని అనుసరించి జీవితానికి సార్థకత ఏర్పరచుకోవాలని దివ్యోపదేశం చేశాడు శ్రీకృష్ణుడు....more2minPlay
August 28, 2021రెండు రోజులు శ్రీ కృష్ణ జన్మాష్టమిహిందూ పండుగల్లో శ్రీకృష్ణ జన్మాష్టమికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. మాధవుడు జన్మించిన ఈ రోజున దేశవ్యాప్తంగా ప్రజలు ఎంతో ఉల్లాసభరితంగా జరుపుకుంటారు. ...more2minPlay
August 21, 2021యజ్ఞోపవీత0 ఎందుకు వేసుకోవాలి ?వైదిక కర్మలు చేయటానికి వాటి ఫలితములు పొందటానికి యజ్ఞోపవీత ధారణ అనుష్టానం అత్యవసరమని మన వేద స్మృతులు తెలియజేస్తున్నాయి. ...more4minPlay
FAQs about మన ధర్మ శాస్త్రాలు:How many episodes does మన ధర్మ శాస్త్రాలు have?The podcast currently has 41 episodes available.