మన ధర్మ శాస్త్రాలు

గణపతి చవితి తేదీ 10-9-2021 శుక్రవారం


Listen Later

గణపతి నక్షత్రం హస్త నక్షత్రం కావున నక్షత్ర మండలం లో హస్త నక్షత్రం భాద్రపద శుక్ల చవితి రోజున ఉదయం ప్రకాశిస్తుంది కావున ఈ రోజు గణపతి చవితి పండగ జరుపుతాం, ఉండ్రాళ్ళు నైవేద్యం పెట్టాలి. అటుకులు,బెల్లం కూడా పెట్టవచ్చును. రాచకొండ రామచార్యులు, పురోహితులు, జ్యోతిష్యులు, మయూరిమార్గ, బేగంపేట, హైదరాబాద్. 

...more
View all episodesView all episodes
Download on the App Store

మన ధర్మ శాస్త్రాలుBy ramachary