Daily Money Dose By Money Guru Raajh Shekhar

Daily Money Dose By Money Guru Raajh Shekhar

By Raajh ShekharEducationSelf-Improvement
Download on the App Store

Daily Money Dose By Money Guru Raajh Shekhar episodes

  • చిన్న తప్పుని పెద్దదిగా మార్చే కళ

    చిన్నదిగా ఉన్న తప్పుని ఎదుర్కొని దానికి తగ్గ శిక్ష(తప్పకుండా చిన్నదే) నుండి తప్పుకునే ప్రక్రియలో మనం మరింత పెద్ద తప్పుకి దారి తీసి, దానిని సరి దిద్దుకోలేనటువంటి స్థితిని తెచ్చుకుని జీవితంలో విలువైన వాటిని కోల్పోతుంటాం.

    6 min
  • హాయిగా ఖాళీగా జీవించడం

    గవర్నమెంట్ జాబ్ వస్తే, కోట్లు సంపాదిస్తే, కొడుకు ప్రయోజకుడయితే మనం హాయిగా ఖాళీగా ఉండవచ్చు అనేది ఎంత వరకు కరెక్ట్?

    5 min
  • విజయంతో వచ్చే కష్టాలు

    విజయంతో వచ్చే కష్టాలను తెచ్చుకోవడం ఇష్టం లేని వారు దాని కోసం విజయాన్నైనా వదులుకోవడానికి రెడీ అవుతారు కానీ కష్టాలను ఎదుర్కోరు. మీరు ఆ టైపా?

    7 min
  • కష్టాల సుఖం

    కష్టాలలో సుఖం వెతుక్కోగలిగిన వ్యక్తి, ఆ కష్టం తొలగించుకోవడం గురించి మాట్లాడతాడే కానీ, నిజంగా దాని పట్ల అవసరమయిన చర్యలు తీసుకోడు. కారణం తెలియాలంటే వినండి

    8 min
  • గురువు లేని విద్య గుడ్డి విద్య

    మనం చేసే సాధన మనం మాత్రమే చేస్తే, వేగం,ఫలితం,మార్గం,విధానం సరి అయినదేనా అని మనకి మనం నిర్ణయించుకోగలిగే జ్ణానం మనకి ఉండదు. దానితో మనకి శ్రమ, సమయం, డబ్బు వృధా అవుతాయి

    9 min
  • పై స్థాయి కావాలా?

    పై స్థాయి కావాలంటే, ఉన్న స్థాయి బాధ్యతలని సరిగా నిర్వహించి, పై స్థాయికి అర్హులమని నిరూపించుకోవలసి ఉంటుంది.

    4 min
  • మీ పాషన్(passion) ఏమిటి

    Passionతో పని చేస్తే నిజంగా విజయం, ఆర్ధిక అభివృధ్ధి సాధించవచ్చా అనేది నాకు అనుమానమే. మీ సంగతి ఏమిటి?

    7 min
  • ఇతరులను కాపీ చేస్తే

    పులిని చూసి నక్క వాత పెట్టుకున్నట్లు, ఇతరులను చూసి వారిలా మనం కూడా విజయం సాధించాలనుకునే ముందు, వారికి మనకి ఉన్న సమానతలే కాకుండ, వారికి మనకి ఉన్న తేడాలు కూడా లెక్క లోకి తీసుకోవాలి

    6 min
  • రోజుకి కిక్ స్టార్ట్

    రోజులో మొదటి 20నిమిషాలు చాలా ముఖ్యమయినవి. ఏ మూడ్ లో ఆ 20 నిమిషాలు ఉంటారో, అదే ఆ రోజు మీ జీవితాన్ని ఎలా ఉండాలో ఉంటుందో నిర్ణయిస్తుంది.

    4 min

About Daily Money Dose By Money Guru Raajh Shekhar

From the publisher's feed

Daily bytes to consume and contemplate about MONEY