Sign up to save your podcasts
Or

శ్లోకం 98:
శూన్యతాం సర్వభావానాం క్షణికత్వం తథైవ చ |
విజ్ఞాయ ధర్మతాం శ్రేష్ఠాం ప్రహాణం సముపాచరేత్ ||
అంటే:
అన్ని విషయాలు శూన్యమని, అవి క్షణికమని అర్థం చేసుకుని, వస్తువులయొక్క ఈ పరమ
స్వభావాన్ని (ధర్మతను) తెలుసుకుని, మనిషి కోరికలను వదిలివేయాలి.
By నాగబు ద్ధశ్లోకం 98: