It’s Gonna Hurt

EP: 110 సత్యం


Listen Later

శ్లోకం 108:

సత్యం చ భావయేద్ ధీమాన్ నిత్యం సత్యం విచింతయన్ |

సత్యవంతః స్మృతా లోకే సత్యాచ్ ఛ్రేయో 'ధిగచ్ఛ తి ||

అంటే:

బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ సత్యం గురించి ఆలోచిస్తూ దానిని పెంపొందించుకోవాలి. సత్యవంతులే లోకంలో గుర్తుండిపోతారు; సత్యం ద్వారానే పరమ శ్రేయస్సు లభిస్తుంది.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ