Sign up to save your podcasts
Or

శ్లోకం 110:
సత్యేన బద్ధాః సత్కారా సత్యేన బద్ధాః సుహృజ్జనాః |
సత్యేన బద్ధాః సర్వే 'ర్థా సత్యం సర్వస్య బంధనమ్ ||
అంటే:
సత్యం వల్ల గౌరవం, మిత్రులు లభిస్తారు; సత్యం వల్ల కార్యాలన్నీ సిద్ధిం చి, అన్నీ అనుకూలమవుతాయి. సత్యమే సర్వానికీ బంధము.
By నాగబు ద్ధశ్లోకం 110: