It’s Gonna Hurt

EP: 113 అసారం


Listen Later

శ్లోకం 111:

అసారం సర్వసంస్కారం జ్ఞాత్వా ధీరో నా సజ్జతే |

శూన్యతాం సర్వభావానాం విజ్ఞాయ విరజో భవేత్ ||

అంటే:

అన్ని వస్తువులు నిస్సా రమైనవని (సారం లేనివి) తెలుసుకున్న జ్ఞాని వాటిపై మమకారాన్ని పెంచుకోడు. అన్ని విషయాలు శూన్యమని అర్థం చేసుకున్నవాడు రాగద్వేషాలనే ధూళి నుండి విముక్తుడవుతాడు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ