It’s Gonna Hurt

EP: 115 పరిత్యజ్య


Listen Later

శ్లోకం 113:

దుఃఖానామ్ ఆగమం జ్ఞాత్వా దుఃఖానామ్ చ నివర్తనమ్ |

దుఃఖస్కంధాన్ పరిత్యజ్య సుఖం ప్రాప్నోతి నిశ్చలం ||

అంటే:

దుఃఖం ఎలా వస్తుం దో, అది ఎలా నశిస్తుం దో తెలుసుకుని, దుఃఖానికి కారణమైన ఈ పంచస్కంధాలను (దేహ-మనస్సు ల సముదాయం) వదిలివేసిన వాడు చలనం లేని (శాశ్వతమైన) సుఖాన్ని పొందుతాడు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ