Sign up to save your podcasts
Or

శ్లోకం 114:
మానం ద్వేషం చ లోభం చ త్యక్త్వా దోషాన్ సుదుస్త్య జాన్ |
ప్రశాంతచిత్తో భూత్వాన వసేత్ సర్వత్ర ధీమాన్ ||
అంటే:
వదిలిపెట్టడం ఎంతో కష్టమైన అహంకారం (మానం), ద్వేషం మరియు లోభం వంటి దోషాలను వదిలివేసి, ప్రశాంతమైన చిత్తంతో బుద్ధిమంతుడు ఎల్లెడలా జీవించాలి.
By నాగబు ద్ధశ్లోకం 114: