Telugu Lessa

EP-40 పెళ్ళి కబుర్లు


Listen Later

పెళ్ళి అంటే మొదటి నుండీ సందడే! సంబరమే! కానీ ఆ సంబరం కాలక్రమంలో తాహతుకీ, పరపతికీ చిహ్నంగా మారింది. పెళ్ళంటే మూడు ముళ్ళు ఏడు అడుగులు, సంప్రదాయాలు, ఆచారాలు, సందళ్ళు మాత్రమే కాదు, కళ్ళు చెదిరే హడావుడి, పరపతి చూపించుకునే స్థలం కూడా అన్న ఆలోచన ఇప్పుడు ఎక్కడ చూసినా కలుగుతోంది. అసలు పెళ్ళికి ఎవరెవరు ఎందుకు వస్తారు? పెళ్ళిలో ముఖ్యమైన ఖర్చులు దేనికి పెడతారు లాంటి విశేషాలు ఈ సంచికలో వినండి ..

మీ అభిప్రాయాలు, సూచనలు ఆడియో లేదా టెక్స్ట్ రూపంలో చెప్పేందుకు లింకు : https://sudhamayam-feedback.vercel.app/

...more
View all episodesView all episodes
Download on the App Store

Telugu LessaBy Sudha Devarakonda

  • 5
  • 5
  • 5
  • 5
  • 5

5

1 ratings