It’s Gonna Hurt

EP: 73 క్షాంతిం


Listen Later

శ్లోకం 71:

క్షాంతిం చ భావయేద్ ధీమాన్ నిత్యం క్షాం తిం విచింతయన్ |

క్షాం తిమంతః స్మృతా లోకే క్షాం త్యా శ్రేయో 'ధిగచ్ఛ తి ||

అంటే:

బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ ఓర్పు గురించి ఆలోచిస్తూ దానిని పెంపొందించుకోవాలి. లోకంలో ఓర్పు కలవారే గుర్తుం డిపోతారు; ఓర్పు ద్వారానే మనిషి పరమ శ్రేయస్సు ను పొందుతాడు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ