It’s Gonna Hurt

EP: 74 శరణమ్


Listen Later

శ్లోకం 72:

క్షాంతిః సతాం గతిః శ్రేష్ఠా క్షాం తిః శరణమ్ ఉత్తమమ్ |

క్షాంతిం చ భావయేద్ ధీమాన్ నిత్యం క్షాం తిం విచింతయన్ ||

అంటే:

క్షాం తియే సత్పురుషుల శ్రేష్ఠమైన మార్గం మరియుఉత్తమమైన శరణ్యం. బుద్ధిమంతుడు నిరంతరం ఓర్పుపైనే చింతన కలిగి ఉండాలి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ