It’s Gonna Hurt

EP: 75 బంధనమ్


Listen Later

శ్లోకం 73:

క్షాంత్యా బద్ధాః సత్కారా క్షాంత్యా బద్ధాః సుహృజ్జనాః |

క్షాంత్యా బద్ధాః సర్వే 'ర్థా క్షాంతిః సర్వస్య బంధనమ్ ||

అంటే:

ఓర్పు వల్ల గౌరవం కలుగుతుంది; ఓర్పు వల్ల మిత్రులు, బంధువులు దగ్గరవుతారు; ఓర్పు వల్ల కార్యాలన్నీ సిద్ధిం చి, అన్నీ అనుకూలమవుతాయి. ఓర్పు సర్వానికీ బంధము (కలిపి ఉంచేది).

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ