Sign up to save your podcasts
Or

శ్లోకం 77:
క్షాంతిం చ భావయేద్ ధీమాన్ నిత్యం క్షాంతిం విచింతయన్ |
క్షాంతిమంతః స్మృతా లోకే క్షాంత్యా శ్రేయో 'ధిగచ్ఛ తి ||
అంటే:
బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ ఓర్పు గురించి ఆలోచిస్తూ దానిని పెంపొందించుకోవాలి. ఓర్పు కలవారే లోకంలో కీర్తిని, మోక్షాన్ని పొందుతారు.
By నాగబు ద్ధశ్లోకం 77: