It’s Gonna Hurt

EP: 93 ప్రజ్ఞాం


Listen Later

శ్లోకం 91:

ప్రజ్ఞాం చ భావయేద్ ధీమాన్ నిత్యం ప్రజ్ఞాం విచింతయన్ |

ప్రజ్ఞావంతః స్మృతా లోకే ప్రజ్ఞయాశ్రేయో 'ధిగచ్ఛ తి ||

అంటే:

బుద్ధిమంతుడు ఎల్లప్పుడూ ప్రజ్ఞ గురించి ఆలోచిస్తూ దానిని పెంపొందించుకోవాలి. లోకంలో ప్రజ్ఞావంతులే చిరస్మరణీయులు; ప్రజ్ఞ ద్వారానే మనిషి పరమ శ్రేయస్సు ను పొందుతాడు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ