It’s Gonna Hurt

EP: 94 సతాం


Listen Later

శ్లోకం 92:

ప్రజ్ఞా సతాం గతిః శ్రేష్ఠా ప్రజ్ఞా శరణమ్ ఉత్తమమ్ |

ప్రజ్ఞాం చ భావయేద్ ధీమాన్ నిత్యం ప్రజ్ఞాం విచింతయన్ ||

అంటే:

ప్రజ్ఞయే సత్పురుషుల శ్రేష్ఠమైన మార్గం మరియుఉత్తమమైన శరణ్యం. బుద్ధిమంతుడు నిరంతరం ప్రజ్ఞపైనే చింతన కలిగి ఉండాలి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ