Sign up to save your podcasts
Or

శ్లోకం 96:
దృష్ట్వా భావాన్ అసారే 'స్మిన్ దృష్ట్వా మృత్యుం సదైవ హి |
దృష్ట్వా సంసార దుఃఖాని ప్రహాణం సముపాచరేత్ ||
అంటే:
ఈ అనిత్యమైన వస్తువులలో సారం లేదని గుర్తిం చి, మరణం ఎప్పుడూ వెన్నంటే ఉందని తెలుసుకుని, సంసార దుఃఖాలను దర్శించి, మనిషి వైరాగ్యాన్ని (కోరికలను వదిలివేయడం) అలవర్చుకోవాలి.
By నాగబు ద్ధశ్లోకం 96: