Sign up to save your podcasts
Or

శ్లోకం 3:
బుద్ధం ధర్మం తథైవ స్థవిరం సంఘం ఉత్తమం |
శరణం ప్రావిశచ్ ఛ్రేష్ఠం శరణార్థీ శరణ్య-వత్ ||
అంటే:
శరణు కోరేవాడు, శరణు పొందడానికి అర్హుడైన వాని వలె, అత్యుత్తమమైన శరణ్యాన్నిఆశ్రయించాడు: ఆయనే బుద్ధుడు, ధర్మము మరియుఉత్తమమైన స్థవిర సంఘము.
By నాగబు ద్ధశ్లోకం 3: