Sign up to save your podcasts
Or

శ్లోకం 6:
శరణాగమనాచ్ ఛ్రేష్ఠః శరణార్థీ శరణ్య-వత్ |
శరణాగమనాచ్ ఛ్రేష్ఠః శరణార్థీ న శరణ్య-వత్ ||
అంటే:
శరణు కోరడం అనే ప్రక్రియ ద్వారా, శరణార్థి (శరణు కోరేవాడు) తాను ఎవరినైతే శరణు వేడుతున్నాడో
ఆ శరణ్యుని (రక్షకుని) వలె శ్రేష్ఠుడవుతాడు. అదే శరణు కోరడం అనే ప్రక్రియ ద్వారా, శరణార్థి శరణ్యునివలె శ్రేష్ఠుడు కాడు
By నాగబు ద్ధశ్లోకం 6: