It’s Gonna Hurt

EP:10 శరణాగమనాద్


Listen Later

శ్లోకం 8:

శరణాగమనాద్ ఏవ శరణార్థీ శరణ్య-వత్ |

శరణాగమనాద్ ఏవ శరణార్థీ న శరణ్య-వత్ ||

అంటే:

కేవలం శరణు కోరడం వల్లనే, శరణార్థి శరణ్యుని (రక్షకుని) వలె అవుతాడు. కేవలం శరణు కోరడం వల్లనే, శరణార్థి శరణ్యుని వలె కాడు.


పై శ్లోకాలు(1-8) మాధ్యమిక వాదం యొక్క ప్రధాన తర్కాన్ని ప్రతిబింబిస్తుం ది. ఒకే చర్య రెండు పరస్పర విరుద్ధమైన సత్యాలను ఉత్పత్తి చేస్తుం ది: ఒకటి వ్యావహారిక సత్యం (సంవృతి), రెండవది పారమార్థిక సత్యం (పరమార్థ).

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ