It’s Gonna Hurt

EP:14 ప్రాణాతిపాతమ్


Listen Later

శ్లోకం 12:

ప్రాణాతిపాతమ్ ఆదిత్యం ప్రతిజానీహి పార్థివ |

అదత్తాదానం మాఙ్గస్వ సత్యం భాషస్వ సర్వదా ||

అంటే:

ఓ భూపాలా (పార్థివ)! ప్రాణి హింస చేయనని ప్రతిజ్ఞ చేయి. ఇవ్వని దానిని తీసుకోకు(దొంగిలించకు). ఎల్లప్పుడూ సత్యాన్నే మాట్లాడు.

ఇది నేరుగా రాజును ఉద్దేశించి చేసిన బోధన. బౌద్ధ ఉపాసకులు పాటించవలసిన పంచశీలలో

మొదటిమూడు నియమాలను ఇక్కడ పరిచయం చేశారు: 1) అహింస, 2) అస్తేయం(దొంగిలించకపోవడం), 3) సత్యం.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ