Sign up to save your podcasts
Or

శ్లోకం 17:
తస్మాత్ సర్వేషు భూతేషు దయాం కుర్యాత్ సదాత్మనః |
ఆత్మైవ హి పరః కశ్చిత్ పర ఏవాత్మేతి నిశ్చయః ||
అంటే:
కావున, హృదయపూర్వకంగా ప్రాణులందరిపై దయ చూపాలి. ఎందుకంటే 'పరాయివాడు' అనేవాడు ఒక రకంగా తనే, తనూ మరొకరికి 'పరాయివాడే' — ఇదే నిశ్చయమైన సత్యం.
By నాగబు ద్ధశ్లోకం 17: