It’s Gonna Hurt

EP:21 సహ దానేన


Listen Later

శ్లోకం 19:

శీలేన సహ దానేన భావయిత్వా ప్రయత్నతః |

శీలం దానం చ భావేత శీలదానఫలార్థినా ||

అంటే:

ప్రయత్నపూర్వకంగా శీలము మరియుదానమును అలవర్చుకుని, వాటి ఫలితాన్ని ఆశించేవాడు నిరంతరం శీలము మరియుదానమునే పెంపొందించుకోవాలి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ