It’s Gonna Hurt

EP:23 ఏవం వర్ధంతి


Listen Later

శ్లోకం 21:

కుశలమూలాని భావయేన్ నిత్యం అకుశలమూలాని వివర్జయేత్ |

కుశలమూలాని సేవేత ఏవం వర్ధం తి పండితాః ||

అంటే:

ఎల్లప్పుడూ కుశలమూలాలను (మంచి పునాదులు) పెంపొందించుకోవాలి, అకుశలమూలాలను విడనాడాలి. కుశలమూలాలను ఆశ్రయించేవారే జ్ఞానులై వర్ధిల్లుతారు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ