It’s Gonna Hurt

EP:24 ఏతేషాం వధః


Listen Later

శ్లోకం 22:

లోభః క్రోధశ్ చ మోహశ్ చ పురుషస్య రిపవస్ త్రయః |

ఏతేషాం వధః కర్తవ్యః శత్రూణాం వధః కథమ్ ||

అంటే:

లోభము (అత్యాశ), క్రోధము (కోపము) మరియుమోహము (అజ్ఞానము) — ఈమూడే మనిషికి అసలైన శత్రువులు. వీటినే వధించాలి; కానీ (కేవలం) బాహ్య శత్రువులను వధించడం వల్ల ప్రయోజనం ఏమిటి?

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ