It’s Gonna Hurt

EP:26 నరోత్తమాః


Listen Later

శ్లోకం 24:

అలోభః క్రోధవర్జనమ్ అమోహః శీలమ్ ఉత్తమమ్ |

ఇమాని కుశలమూలాని సేవంతే యే నరోత్తమాః ||

అంటే:

లోభము లేకపోవడం, క్రోధాన్ని విడనాడటం, మోహము లేకపోవడం మరియుఉత్తమమైన శీలము— వీటినే నరోత్తములు (శ్రేష్ఠులు) కుశలమూలాలుగా ఆశ్రయిస్తారు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ