Sign up to save your podcasts
Or

శ్లోకం 27:
ఇమం ధర్మమ్ అవిజ్ఞాయ మోహాద్ అన్యత్ర గచ్ఛ తి |
గచ్ఛ న్ ప్రేత్య శుభాంయోనిమ్ అనేన సహ ముహ్యతి ||
అంటే:
ఈ ధర్మాన్ని అర్థం చేసుకోకుండా, మోహం వల్ల వేరే మార్గాల్లో వెళ్తే, మరణానంతరం పుణ్య లోకాలలో (స్వర్గం లో) పుట్టినప్పటికీ, అక్కడ కూడా అజ్ఞానంతోనే ఉంటాడు.
By నాగబు ద్ధశ్లోకం 27: