It’s Gonna Hurt

EP:34 శుభా ధర్మః


Listen Later

శ్లోకం 32:

యథా వారి హి పూర్ణస్య కుంభస్య ముఖమ్ ఆప్లుతమ్ |

తథా పూర్ణాః శుభా ధర్మః శ్రద్ధయాసంప్రవర్తతే ||

అంటే:

నీటితో నిండిన కుండ నుండి నీరు ఎలాగైతే పైకి పొర్లుతుందో, అలాగే శ్రద్ధతో నిండినప్పుడు శుభకరమైన ధర్మాలు (గుణాలు) ప్రవహిస్తాయి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ