Sign up to save your podcasts
Or

శ్లోకం 51:
తథా హి శీలం ఆదాయ దానం క్షాంతిం తథైవ చ |
ప్రజ్ఞాం చ భావయిత్వాన ప్రాప్నోత్య్ అమృతం పదమ్ ||
అంటే:
శీలాన్ని (నైతికత) స్వీకరించి, దానము, ఓర్పు మరియు ప్రజ్ఞను పెంపొందించుకోవడం ద్వారా మనిషి అమృత పదాన్ని (నిర్వాణాన్ని) పొందుతాడు.
By నాగబు ద్ధశ్లోకం 51: