It’s Gonna Hurt

EP:54 శోభితే


Listen Later

శ్లోకం 52:

శీలవతాం గుణాః కార్యా దానం క్షాం తిశ్ చ భావయేత్ |

ఏతైర్ హి శీలవద్భిశ్ చ లోకా ద్వావ్ అపి శోభితే ||

అంటే:

శీలవంతులైన వారు తమ సద్గుణాలను ఆచరించాలి; దానము మరియుఓర్పును

పెంపొందించుకోవాలి. వీరి వల్ల మరియు వీరి శీలం వల్ల ఇటు ఇహలోకం, అటు పరలోకం రెండూ ప్రకాశిస్తాయి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ