It’s Gonna Hurt

EP:55 మేధావీ


Listen Later

శ్లోకం 53:

ఇంద్రియాణి విషయేషు ప్రవృత్తాని ప్రమాదతః |

తాని సంయమ్య మేధావీ ధృతిమాన్ భవతి ధ్రువమ్ ||

అంటే:

అశ్రద్ధ వల్ల ఇంద్రియాలు బాహ్య విషయాల వైపు పరుగెత్తినప్పుడు, వాటిని అదుపులో ఉంచుకున్న జ్ఞాని ఖచ్చితంగా స్థిరబుద్ధిని పొందుతాడు.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ