It’s Gonna Hurt

EP:60 సత్కారా


Listen Later

శ్లోకం 58:

దానేన బద్ధాః సత్కారా దానేన బద్ధాః సుహృజ్జనాః |

దానేన బద్ధాః సర్వే 'ర్థా దానం సర్వస్య బంధనమ్ ||

అంటే:

దానం వల్ల గౌరవం కలుగుతుంది; దానం వల్ల మిత్రులు, బంధువులు దగ్గరవుతారు; దానం వల్ల కార్యాలన్నీ సిద్ధిం చి, అన్నీ అనుకూలమవుతాయి.

...more
View all episodesView all episodes
Download on the App Store

It’s Gonna HurtBy నాగబు ద్ధ